WNP:మర్రికుంటలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు 15 రోజుల పాటు మహా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయుత చండి, అతిరుద్రం, మహాగణపతి, మహాసుదర్శన, లక్ష్మీనారాయణ ఆరాధనలు, భాగవత పారాయణం చేపట్టనున్నారు. లోకక్షేమం, సకాలంలో వర్షాలు, రైతుల సంక్షేమం, ప్రజల సుఖసంతోషాల కోసం యాగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
వనపర్తిలో 15 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవాలు


