NTR: తిరువూరు మండలం మల్లెల శివారులో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను ఎస్సై శాతకర్ణి సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వారి వద్ద నుండి రూ.16,650 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎవరైనా చట్ట విరుద్ధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి


