హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

VKB: పూడూరు మండలంలోని దేవునిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ నిర్మల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంఘం అధ్యక్షుడు భాస్కర్, వైస్ ర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.