KDP: వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్–1 ప్రారంభోత్సవం సందర్భంగా పోరుమామిళ్లలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీతారాంపురం క్రాస్‌రోడ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ జరిపారు. సాయంత్రం 6 గంటలకు వెలిగొండ ప్రాజెక్ట్ డ్రోన్ వీడియో ప్రదర్శన నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ


