WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 61 జూనియర్ కళాశాలలకు సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.40.50 లక్షలు మంజూరు చేశారు. MBNRలో 15 కళాశాలలకు రూం.10లక్షలు NGKL 115 5.11.50 లక్షలు కేటాయించారు. WNPలో 12కి రూ.6.50 లక్షలు, NRPTలో 10కి రూ.6.50 లక్షలు, గద్వాలలో 8 కళాశాలలకు రూ.5.50 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలలకు నిధులు


