హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అండగా సింగిల్‌ విండో పనిచేయాలి: ఎమ్మెల్యే

JGL: మల్యాల మండలం పోతారంలో పోతారం సింగిల్‌ విండో ఛైర్మన్‌, పాలకవర్గ సభ్యుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం హాజరై ఛైర్మన్‌గా నియమితులైన కొల్లూరి గంగాధర్‌, వైస్‌ ఛైర్మన్‌ నల్ల వసంత, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ సేవలందించాలని సూచించారు.