హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను చేరాలి: RS ప్రవీణ్‌

KNR:  గంగాధర మండలం మధురనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 'హలో స్వేరో–చలో గంగాధర' జ్ఞాన సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొని స్వేరో అంటే ఆలోచన, ఆచరణ, జ్ఞానం, ఆరోగ్యం, కఠిన శిక్షణ, ప్రేరణ అని వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.