PPM: మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఉద్ధేశించి మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఇక్కడ 600 మంది ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు నీట్, IIT-JEE వంటి జాతీయ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ ఇస్తారని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయం చేయవద్దు'


