KNR: హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రౌతు తరుణ్‌కు సర్పంచ్ కోడిగూటి ప్రవీణ్ అండగా నిలిచారు. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడంతో పాటు అదనపు నిర్మాణ ఖర్చులను తానే భరిస్తూ ఉచితంగా ఇల్లు నిర్మించేందుకు ఆదివారం భూమిపూజ చేశారు. ఆయన సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
నిరుపేద యువకుడికి సొంతింటి కల సాకారం


