హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీమంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

NLR: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనింగ్ వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డిపై ఆరోపణలు చేశారు. 'చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇక్కడ మైనింగ్ ను శాసిస్తున్నారు. చైనా వ్యక్తితో వేమిరెడ్డికి ఉన్న సంబంధాలేంటి?. ఒకవేళ సంబంధం లేకపోతే విచారణకు సిద్ధమా. త్వరలో అన్ని ఆధారాలు బయటపెడుతా. అరెస్టులకు నేను భయపడను' అని పేర్కొన్నారు.