హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పింఛన్ల దరఖాస్తుకు చివరి అవకాశం'

NZB: ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని ఎంపీడీవో మారుతి తెలిపారు. ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు.