హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విజయవంతమైన రైల్వే ట్రయల్ రన్

SRCL: కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైన్‌లో భాగంగా బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దులోకి రైలు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఈ మార్గం పూర్తయితే చేనేత ఉత్పత్తుల రవాణాతో పాటు వేములవాడ భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.