హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈఎన్టీ ఆస్పత్రిలో ముగిసిన లైవ్ సర్జికల్ వర్క్‌షాప్

PLD: కొండవీడు ఈఎన్టీ వైద్యశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన లైవ్ సర్జికల్ వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. 35 మంది రోగులకు వివిధ శస్త్రచికిత్సలు నిర్వహించగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ ఈఎన్టీ వైద్యులు లైవ్ సర్జరీల్లో పాల్గొన్నారు. రోగులకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఉచితంగా చికిత్స అందించినట్లు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.