KRNL: నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే మహానందిలోని ఈశ్వర్ నగర్ వద్ద ప్రధాన రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోయింది. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛభారత్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారులకు రోడ్డు పక్కనే ఉన్న చెత్త కనిపించడం లేదా అంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా శుభ్రం చేసి సమస్య తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహానందిలో చెత్తతో స్వాగతం


