హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8 గంటలకు తిమ్మాజిపేట మండలం బుద్ధసముద్రంలో శ్రీ పోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.