E.G: రాజమండ్రి 2వ వార్డు, 98వ బూత్ పరిధిలో తొంపల దుర్గాప్రసాద్ నివాసంలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సందేశాలను స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. దేశ పురోగతి, ప్రజా భాగస్వామ్యంపై ప్రధాని ఆలోచనలు స్ఫూర్తినిచ్చాయని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో 'మన్ కీ బాత్' కార్యక్రమం


