హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం’

కర్నూలు జిల్లాలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుల గణన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.