ADB: ఆదిలాబాద్‌లో సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరుతూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఆదివారం 22వ రోజుకు చేరాయి. పోచార, దిమ్మ గ్రామాల ప్రజలు దీక్షల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా యువతకు ఉద్యోగాలు దూరం చేస్తున్న స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీనికి సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
22వ రోజుకు చేరిన రిలే దీక్షలు


