హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ రోడ్డుకు తెలంగాణ రక్షణ సేన మద్దతు

KNR: గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని యువకులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రోడ్డు కోసం దీక్షకు దిగిన వారిని అరెస్టు చేయడాన్ని జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.