హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా నీట్ పరీక్ష: కలెక్టర్

ఏలూరులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్లో పరీక్షా కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ రెండు కేంద్రాల్లో 389 మందికి గాను 377 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.