హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర మహాసభలకు తగిలి రావాలి: దొండ ప్రభాకర్

MNCL: అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) రాష్ట్ర 9వ మహాసభలకు తరలి రావాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్ కోరారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో AIKMS మండల కమిటీ ఆధ్వర్యంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 8, 9 న జరిగే ఏఐకేఎంఎస్ మహాసభలు ఉంటాయని, అందరూ రావాలని ఆయన కోరారు.