ASR: చింతపల్లిలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌కు చెందిన పీవీటీజీ విద్యార్థిని పీ.మేరీ రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికైంది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థను సందర్శించే ఈ అవకాశం విద్యార్థినికి లభించిందని పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పీవీటీజీ విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందించడంలో NESTS కృషి చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినికి అరుదైన అవకాశం


