హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరశైవ గ్రంథం ఆవిష్కరణ

MBNR: పాలమూరు ఆర్యసమాజ మందిరంలో ఆదివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ తెలంగాణ సంగీత సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ బాదిమి శివకుమార్, జేపీఎన్‌సీ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ రవికుమార్, ఆర్యసమాజ్ గౌరవ అధ్యక్షులు మిర్యాల వేణుగోపాల్, ఉపమంత్రి ధ్యాస మౌని కృష్ణయ్య, ఎలిశెట్టి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.