హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గమనిక.. రేపు జిల్లాలో PGRS రద్దు..!

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం SIR నోటీసులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. గ్రీవెన్స్ డే రద్దు విషయాన్ని సంబంధిత ప్రజలకు తెలియజేయాలని సూచించారు.