WNP: వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ కాలనీలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల నుంచి రైస్ మిల్లు వరకు ఉన్న రహదారి కంకర తేలి అద్వానంగా మారింది. దీంతో వాహనదారులు ఈ రోడ్డు పై ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సీసీ కాదు కంకర రోడ్డు


