PPM: భద్రగిరి సీహెచ్‌సీలో రోగుల తాకిడి పెరగడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున చికిత్స పొందుతున్నారు. ఇటీవలే 50 పడకల నూతన భవనం ప్రారంభమైనప్పటికీ రన్నింగ్ వాటర్, జనరేటర్ వంటి వసతులు లేకపోవడంతో వినియోగంలోకి రాలేదు. త్వరలోనే నూతన భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి రోగులను అక్కడికి తరలిస్తామని సీహెచ్‌సీ వైద్యుడు రాజేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క బెడ్‌పై ఇద్దరు రోగులు


