హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాఘవేంద్ర అనుగ్రహ అవార్డుల ప్రదానం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ యోగీంద్ర కళామండపంలో ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు మంత్రాలయం ఎస్టీఎస్ విద్యాపీఠం ప్రిన్సిపాల్ విద్వాన్ డా. ఎన్.వాదిరాజాచార్య, తమిళనాడు రాష్ట్రం తంజావూర్ శాస్త్ర యూనివర్సిటీ వీసీ ఎస్.వైద్య సుబ్రహ్మణ్యంకు అవార్డులు అందజేశారు.