హైదరాబాద్: 28°C
క్రీడలు

అంపైర్‌కే షాక్ ఇచ్చిన వైభవ్‌(VIDEO)

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ వైభవ్ తన సమయస్ఫూర్తితో ఆశ్చర్యపరిచాడు. సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ క్యాచ్ అప్పీల్‌ను అంపైర్ తోసిపుచ్చగా, కేవలం 3 సెకన్లు మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ DRSకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో బ్యాటర్ వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరలవుతోంది.