హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిహత్నూరులో పర్యటించిన ఎంపీ

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఆదివారం ఎంపీ గోడం నగేష్ పర్యటించారు. ఈ సందర్బంగా మాజీ ఉప సర్పంచ్ విష్ణు ఫడ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎంపీ బాధితుడిని పరామర్శించారు. వైద్య సహాయం కోసం అండగా ఉంటామని హమిచ్చారు. ఈ కార్యక్రమంలో చోలే ప్రవీణ్, రాజన్న, రెడ్డి నాయక్, కోటగిరి విశాల్ తదితరులు పాల్గొన్నారు.