హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ నాయకుల సమావేశం'

MLG: గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని బీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ పిలుపునిచ్చారు. పత్తిపల్లి, పొట్లాపూర్ గ్రామాల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.