ATP: అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. శిల్పారామం హెలిప్యాడ్ నుంచి ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం


