TPT: గూడూరు MLA డా. సునీల్కుమార్ క్రికెట్ ఆడారు. ఆదివారం అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో టీచర్స్ క్రికెట్ లీగ్ (TCL)పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రికెట్ ఆడిన గూడూరు MLA


