ATP: సీఎం చంద్రబాబు నాయుడును అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డ్‌లోని క్యాటిల్ మార్కెట్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పశువుల షెడ్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. డీఏఏటీఎమ్‌ఓ కార్యాలయం, ఫ్రూట్ షాపుల వద్ద కవర్డ్ షెడ్ల నిర్మాణంపై వినతి అందించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంకు వినతి పత్రం అందజేసిన ఛైర్ పర్సన్


