NTR: చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో కూటమి నేతలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో MLA మెల్ల తంగిరాల సౌమ్య పాల్గొని రెండేళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
చందర్లపాడు లో 'డోర్ టు డోర్' కార్యక్రమం


