హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్జీఓ తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం

AKP: ఏపీ ఎన్జీవో ఎలమంచిలి తాలూకా యూనిట్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు అనకాపల్లి ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు పీలా సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. రిటైర్మెంట్, బదిలీలతో ఖాళీ అయిన మూడు పదవులకు ఎన్నికలు జరగగా అధ్యక్షుడిగా ఎస్‌ఎస్‌వీఎన్ రాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా సూరిశెట్టి రఘునాథస్వామి, వైస్ ప్రెసిడెంట్‌గా బండారు ప్రేమ్‌కుమార్ ఎన్నికయ్యారు.