హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం: ఎమ్మెల్యే

కృష్ణా: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం.. వారి కుటుంబాలకు అండగా నిలవడమే మా బాధ్యత అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ క్రియాశీల సభ్యులు కొల్లి సురేష్ బాబు, పత్రి వరహాల రావు, కోడాలి రాజేంద్ర అకాల మరణం చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున భరోసా కల్పించారు.