హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక ఘాట్‌కు సరికొత్త శోభ : కమిషనర్

కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి, స్వచ్ఛత పనులతో ఘాట్‌కు సరికొత్త శోభ సంతరించుకుందని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ఆదివారం వినాయక ఘాట్‌ను కమిషనర్ సందర్శించి,ఇటీవల పూర్తి చేసిన సీసీ బండ్, మెట్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరలోనే ఘాట్‌కు రంగులు వేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.