హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS లీడర్ సతీమణి మృతి

NLG: నల్గొండకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు సయ్యద్ జాఫర్ సతీమణి బ్రెయిన్ స్ట్రోక్‌తో అకస్మాత్తుగా మృతి చెందారు. కూతురిని నీట్ పీజీ (NEET PG) పరీక్ష కోసం హైదరాబాద్ తీసుకెళ్లి తిరిగి నల్గొండకు వచ్చేలోపే ఈ విషాదం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జాఫర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.