ASF: మహారాష్ట్ర నుంచి వచ్చే భారీ లారీలు టోల్ గేట్లు, వే బ్రిడ్జ్‌లు తప్పించుకునేందుకు సిర్పూర్ మండలంలోని గ్రామీణ మార్గాలను వాడుకుంటున్నాయని BRS నాయకుడు మంగేష్ ఆరోపించారు. ఆదివారం దెబ్బతిన్న వెంకట్రావు పేట రహదారిని పరిశీలించి మాట్లాడారు. లారీల రాకతో పల్లె రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు. వెంటనే ఎంవీ యాక్ట్ - 115 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: టోల్ తప్పించుకునేందుకు దందా


