హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు 2,327 మెట్రిక్ టన్నుల యూరియా

KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు 2,327 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం వచ్చిందని ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య తెలిపారు. ఖమ్మంతో పాటు భద్రాద్రి , మహబూబాబాద్ జిల్లాలకు ఈ ఎరువులను కేటాయించారు. వీటితో పాటు 319 టన్నుల 20-20-0-13 ఎరువులు వచ్చాయని వెల్లడించారు. ఎరువుల కోసం రైతులు తప్పనిసరిగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లోనే బుక్ చేసుకోవాలని కోరారు.