ELR: రెండేళ్ళ నమ్మకం - అభివృద్ది – సంక్షేమం పేరిట ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం 100% పూర్తయిందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్రంలో 8వ స్థానం, జోన్ 2 లో నెం 1, ఏలూరు జిల్లాలో నెం 1 లో నిలిచేలా కృషి చేసిన TDP కుటుంబ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికి అంకితం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉంగుటూరులో ఇంటింటా ప్రచారం పూర్తి'


