హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహంకాళికి ఆలయానికి భారీ విరాళం

PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన మక్కెళ్ల బసవయ్య రూ.1,01,116 విరాళం అందించారు. ఈ విషయన్ని ఆలయ ఈఓ నలబోతు మాధవిదేవికి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్, అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.