హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు'

ELR: గణపవరం మండలం సరిపల్లి లో విద్యాజ్యోతి స్కూల్లో గణపవరం మానవత సంస్థ నెల వారి సమావేశం ఆదివారం జారిగింది. సెంట్రల్ కమిటీ చైర్మన్ కాకర్ల వినాయకం మాట్లాడుతూ.. వచ్చే వినాయక చవితి పండుగకు మట్టిప్రతిమలు వాడి ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు దోహద పడాలని పిలుపు నిచ్చారు. CS నారాయణ, సీతయ్యమూర్తి, శ్రీను, జానకిరామరాజు, శంకరం, రామారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.