హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపే ఆఖరు గడువు

కోనసీమ: గోడిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల (బాలురు)లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సమయం ముగుస్తోంది. 5, 6, 7, 8, 9 తరగతులతో పాటు జూనియర్ ఇంటర్ (MPC, BiPC) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సంప్రదించాలన్నారు.