BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు ‘గిరిజన దర్బార్’ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి (పీవో) బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించాలని కోరారు. అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు నిర్ణీత సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని పీవో ఆదేశించారు.
తెలంగాణ
రేపు గిరిజన దర్బార్


