హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన నీట్–పీజీ 2026 పరీక్ష

SKLM: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రకటనలో తెలిపారు. నాలుగు పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్‌ను ఉపయోగించినట్లు తెలిపారు.