KDP: ప్రొద్దుటూరులో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై CID అధికారులు నాలుగు రోజులపాటు దర్యాప్తు చేశారు. MRO, SRO కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించి, పెద్దశెట్టిపల్లె, తాళ్లమాపురం భూములను తనిఖీ చేశారు. అక్రమ లావాదేవీలపై జయరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. అయితే నిందితులెక్కడని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కేసు నమోదైనా నిందితుల ఆచూకీ ఏది?


