KDP: ఖాజీపేట మండలం పాటిమీదపల్లెలో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మండల విద్యుత్ శాఖ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ఆదివారం గ్రామంలో పర్యటించి విద్యుత్ పంపిణీపై స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాల మార్పు, కిందకు వేలాడుతున్న తీగలను సరిచేయడం వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు'


