హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురుకులంలో రేపు స్పాట్ అడ్మిషన్లు'

W.G: నరసాపురం మండలం ఎల్బిచర్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్యాంప్రసాద్ తెలిపారు. 5, 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లను అర్హులైన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో కళాశాల ప్రాంగణానికి రావాలన్నారు.