ATP: ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 25 మంది రైతులకు 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం కలగకుండా చూసేందుకే ఈ పరికరాలను అందించినట్లు తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ


